ఎవడి జీవిత చరిత్రకైనా వాడి చరమాంకమే శీర్షిక అవుతుంది. అంటే చివరి రోజుల్లో నువ్వెలా బతికావో… నీ గురించి అదే మొదటగా చెప్తారు. నటరత్న విశ్వవిఖ్యాత సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితం కూడా అంతే.

Not world famous….loser sovereign