స్త్రీ మూర్తని కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అని అంటారు. ఏదైనా పని పురమాయిస్తే దాంట్లో నిమఘ్నమై దాసిగా ఉంటుందని అర్థం, మహిళలకు సహజంగా తెలివి కొంచం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏవిషయంలోనైనా సలహా ఇవ్వడంలో మంత్రిగా చూస్తారు. భోజనం పెట్టడంలో తల్లిగా భావిస్తారు. అందంలో లక్ష్మిదేవితో పోలుస్తారు. పడక గదిలో రంభగా చెబుతారు. క్షమించడంలో అయితే భూమాతగా మగువను కీర్తిస్తారు. అదే భూమి మీద […]

ODISHA AND VIJAYANAGARAM WOMEN DEAD