బిగ్ బ్రేకింగ్: ఐపిఎస్ లకు ఏపీ డీజీపీ బిగ్ షాక్…!
వెయిటింగులో ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్సులో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్సులకు మెమో జారీ చేసారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్సులకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, ముగ్గురు ఐజి లు, డీ ఐ […]