ఒక్కరు కాదు.. పది మంది కాదు.. ఏకంగా 100 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అది కూడా పెళ్ళి కాకుండానే… అతనెవరో కాదు ప్రముఖ షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ (Messaging platform) టెలిగ్రామ్ (Telegram) సీఈఓ (CEO) పావెల్ దురోవ్ (Pavel Durov) … స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించి సంచలనం సృష్టించారు. తనకు 12 దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని ప్రకటించారు.
Pavel Durov became the biological father of more than 100 children through sperm donation out of wedlock