పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరుతో క్లోజ్ గా మట్లాడటం ఎప్పుడైనా చూశామా? కాని నటిసింహం బాలయ్యతో మాత్రం పవన్ జోజోకులు కూడా పేల్చేస్తున్నాడు. సరదాగా డైలాగ్స్ కూడా వదిలేశాడు.. ప్రోమోలోనే కాదు ఎపిసోడ్ లో కూడా సీన్ అలానే ఉన్నట్టుంది బేసిగ్గా పవన్ కి మెగాస్టార్ అన్న మాత్రమే కాదు తండ్రితో సమానం. అలా పెరిగాడు కాబట్టి, చిరు దగ్గర ఏం మాట్లాడాలన్నా, ఏం చెప్పాలన్న బెరుకు కామన్. కాబట్టే చిరుదగ్గర మాట్లాడని ఎన్నో సంగతులు […]

pawan kalyan in unstoppable2