పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. తాను స్థాపించిన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా ‘వారాహి’ అనే పేరు పెట్టుకున్నారు.

Pawan Kalyan initiation for 11 days