OG Movie: ఒజాస్ గంభీర అంటే?

ఓజీ గ్లింప్స్ లో పవన్ ఒకప్పటి బాలు స్టైల్లో కనిపించాడు. కత్తి పట్టి ఖుసీ స్టైల్లో ఫ్యాన్స్ కి పండగ తెచ్చాడు. అంతా బానే ఉంది. గ్లింప్స్ లో పవన్ లుక్, ప్యారలల్ ప్యాంట్ , గడ్డం, కాని టైటిల్ అర్ధం ఏంటి? అక్కడే చాలా డౌట్లు పెరిగాయి.

Post Published By: Srikar Creator
Updated : 2 September 2023, 5:00 PM IST

Published : 
  • 2 September 2023, 5:00 PM IST

Exit mobile version