PAWAN KALYAN: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ప్రచారం ఆగిపోయినట్లేనా..?
పిఠాపురంలో పవన్ 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు. వేడికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జ్వరం బారినపడ్డారు. ఐతే జ్వరంలోనూ ప్రచారం కొనసాగించాలని పవన్ భావించినా.. అసలు ఓపిక లేని పరిస్థితి ఉంది.