Moga Family : మెగా ఫ్యామిలీ ఫ్రేమ్‌లో పవన్ మిస్సింగ్‌.. ఇన్‌స్టా రియాక్షన్‌ చూస్తే మతిపోద్ది..

సంక్రాంతి పండుగను (Sankranti Festival).. మెగా ఫ్యామిలీ (Moga Family) ఓ రేంజ్‌లో జరుపుకుంటోంది. బెంగుళూరులోని (Bangalore) ఫామ్‌హౌస్‌ (Farmhouse)లో.. మెగా కుటుంబం అంతా వేడుకల్లో పాల్గొంది. మూడు రోజులుగా అక్కడ వాళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అంతా కలిసి ఆడుతున్నారు.. పాడుతున్నారు.. వంటలు చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 January 2024, 4:31 PM IST

Published : 
  • 15 January 2024, 4:31 PM IST

Exit mobile version