ఒక్క కేసు వంద ప్రశ్నలు. ఒక్క ఫొటోగ్రాఫ్ వెయ్యి అనుమానాలు. కలకత్తా డాక్టర్ కేసులో డే బై డే బయటికి వస్తున్న విషయాలు.. సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలకు తావిస్తున్నాయి. హాస్పిటల్‌లో డాక్టర్ చనిపోయిన తరువాత..
kolkata doctor murder case