J&K Modi Tour : నేడు, రేపు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రేప్ దాల్ లేక్ వద్ద యోగా దినోత్సవ వేడుకలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 June 2024, 4:00 PM IST

Published : 
  • 20 June 2024, 4:00 PM IST

Exit mobile version