కర్ణాటక ఎన్నికల ఫలితాలు అప్పుడే తెలంగాణపై ప్రభావం చూపించడం మొదలు పెట్టాయి. చాలా రోజుల నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తన ముఖ్య అనుచరులతో షేర్ చేసుకున్నారట పొంగులేటి. జూన్ రెండో వారంలో తన అనుచరులతో కలిసి భారీ స్థాయిలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారట.

Ponguleti Srinivas Reddy Joins in Congress