Pooja Hegde: అజ్ఞాతవాసి.. బాయ్ ఫ్రెండ్ తో పూజా హెగ్డే కారులో షికారు

ఈ బుట్టబొమ్మ పూజా.. కొంత కాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 1 April 2024, 4:15 PM IST

Published : 
  • 1 April 2024, 4:15 PM IST

Exit mobile version