Pawan Kalyan: చిరుతలా పవన్ ఊచకోత అదిరిపోయిన ఓజీ గ్లింప్స్‌

ఓజీ నుంచి వచ్చిన గ్లింప్ నెక్ట్స్ లెవల్ లో ఉందనే చెప్పాలి. పవన్ లుక్స్​, వైలైన్స్​, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్.. ​ అస్సలు ఊహించని రేంజ్​లో ఎంతో పవర్​ఫుల్​గా పూనకాలు తెప్పించేలా ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 2 September 2023, 11:59 AM IST

Published : 
  • 2 September 2023, 11:59 AM IST

Exit mobile version