Israel: రసాయన ఆయుధాలతో దాడులు చేస్తున్న హమాస్.. కీలక ఆధారాలు లభించాయన్న ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ – హమాస్ గడిచిన 15 రోజులుగా ఒకరిపై ఒకరు భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో వేల మంది అమాయక ప్రజలు మరణించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ రసాయన ఆయుధాల ప్రయోగానికి సిద్దమైనట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నయని వెల్లడించారు.

Post Published By: Srikar Creator
Updated : 23 October 2023, 11:43 AM IST

Published : 
  • 23 October 2023, 11:43 AM IST

Exit mobile version