స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ అంటే హీరోయిన్లకు పండగ, మంచి అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్లు స్టార్ హీరోలతో ఒక్క బొమ్మ పడి అది హిట్ అయితే చాలు అనుకుంటారు.