ప్రతీ టీమ్ లో స్టార్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు వారి వీక్ నెస్ పై ప్రత్యర్థి బౌలర్లు బాగా ఫోకస్ పెడతారు… ముఖ్యంగా చాలా మంది బ్యాటర్లు ఆఫ్ స్టంప్ మీద పడుతున్న బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తూ వికెట్లు పారేసుకుంటారు. ఈ బలహీనత భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కూడా ఉంది..
