Bilkis Bano Case: బిల్కిస్‌ బానో దోషుల రెమిషన్‌.. సుప్రీంకోర్టు కొట్టివేత

గుజరాత్‌లో బిల్కిస్‌ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో దోషులకు ఇచ్చిన రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 January 2024, 12:17 PM IST

Published : 
  • 8 January 2024, 12:17 PM IST

Exit mobile version