Janasena Party : జనసేనకు రెండు భారీ షాక్‌లు.. పవన్‌ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో..

జగన్‌ను ఓడిస్తాం.. అధికారంలోకి వస్తాం అని పదేపదే చెప్తూ.. పట్టుదలతో జనాల్లోకి వెళ్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్‌. వారాహి యాత్రతో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. అటు టీడీపీతోనూ పొత్తు పెట్టుకున్న పవన్‌.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో జనసేనకు రెండు భారీ షాక్‌లు తగిలాయ్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 October 2023, 2:19 PM IST

Published : 
  • 12 October 2023, 2:19 PM IST

Exit mobile version