REVANTH REDDY: రేవంత్ రెడ్డి వేట మొదలైంది..! విద్యుత్‌పై జ్యుడీషియల్ ఎంక్వైరీ..

విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల ఒప్పందాలపైనా ఎంక్వైరీ చేయిస్తామన్నారు.

Post Published By: narender Thiru
Updated : 21 December 2023, 6:24 PM IST

Published : 
  • 21 December 2023, 6:24 PM IST

Exit mobile version