ప్రీ వెడ్డింగ్ కోసం పాప్ స్టార్ రిహన్నా బృందం జామ్‌నగర్‌కు చేరుకుంది. ఈ వేడుకలో ఆమె తన టీమ్‌తో సహా ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రిహన్నా అండ్ టీమ్‌కు ఇవ్వబోయే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది.
