రింకూ సింగ్ కు గోల్డెన్ ఛాన్స్, కోల్ కత్తా కెప్టెన్సీ అతనికేనా ?

విజయ్ హజారే ట్రోఫీ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టుకు పవర్‌ఫుల్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.

Post Published By: Vencateshg
Updated : 20 December 2024, 11:58 AM IST

Published : 
  • 20 December 2024, 11:58 AM IST

Exit mobile version