MLC KAVITHA: కవితే లిక్కర్ స్కామ్ మాస్టర్‌మైండ్.. కొడుకు పేరుతో నాటకాలు.. ఈడీ సంచలనం..
విచారణ సందర్భంగా కవితపై సంచలన ఆరోపణలు చేసింది ఈడీ. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని.. ఢిల్లీ కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారని ఈడీ తరపున లాయర్ కోర్టుకు చెప్పారు.