Hyderabad Sadar celebrations : హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో న‌వంబర్ 14, 15 తేదీల‌లో రాత్రి 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరక సదర్ ఉత్సవ్ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 November 2023, 9:44 AM IST

Published : 
  • 14 November 2023, 9:44 AM IST

Exit mobile version