Sahitya Infra Scam  : సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌ 1800 కోట్లు

ప్రీ లాంచ్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా సంస్థం భారీ కుభకోణం చేసినట్టు తేల్చారు పోలీసులు. వంద రెండు వందలు కాదు.. 18 వందలు.. ఏకంగా 18 వందల కోట్లు స్కామ్‌ చేసినట్టు నిర్ధారించారు. ప్రీ లాంచ్‌ పేరుతో భూములు కొనకుండానే కొన్నట్టు కస్టమర్లను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. ఈ డబ్బులన్నీ ప్రాజెక్ట్‌లు కట్టకుండా తమ అవసరాలకు సాహితీ సంస్థ వాడుకుంది. ఇప్పటికే వరకూ 9 ప్రాజెక్టుల్లో భాగంగా సాహితీ సంస్థకు వ్యతిరేకంగా 50 కేసులు నమోదైనట్టు పోలీసులు చెప్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 January 2024, 6:21 PM IST

Published : 
  • 7 January 2024, 6:21 PM IST

Exit mobile version