రియల్ ఎస్టేట్ ని నాశనం చేసింది ఎవరు?
హైదరాబాద్ తో పాటు, తెలంగాణ జిల్లాలన్నిటిలోనూ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఏడాదిన్నర నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ఇంచ్ కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగవలేదు. ఎన్నికల తర్వాత అయినా, రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటుందని అందరూ ఆశపడ్డారు….