సమంత మళ్లీ యాక్టివ్ అవుతోంది. తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతోంది. ఓవైపు శాకుంతలం ప్రమోషన్స్..మరోవైపు సిటాడెల్ షూట్ తో సామ్ కొత్త ఏడాదిలో ఉరిమే ఉత్సాహంతో అడుగులేస్తోంది.ఎనిమిది నెలల్లో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని ఆసక్తికర పోస్ట్ చేసింది. సాం మయోసైటిస్ తో బాధ పడుతోంది.ఆమె ఆరోగ్యంపై బోలెడు పుకార్లు షికార్లు చేశాయి.మునుపటిలా సామ్ లేదంటూ ప్రచారం సాగింది.ఈ రూమర్స్ ని సమంత ధైర్యంగా తిప్పికొట్టింది.మయో సైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని కేరీర్ పై మళ్లీ […]

Samantha