ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మెనూ… ఒక చోట సమోసా 7 రూపాయలు ఉంటే… మరో చోట 10 ఉండొచ్చు… ఇంకో చోట 15 రూపాయలు ఉండొచ్చు… సార్వత్రిక ఎన్నికల వేళ… కేంద్ర ఎన్నికల కమిషన్ మోనూ రేట్లను రిలీజ్ చేసింది.

Samosa Rs. 7 to 15, Kilo Mutton Rs. 500... Ticket Rs. 250... Easy Menu Card Release