మహాశివుడి అనుంగ భక్తుడు నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో… శివలింగం ముందు కొలువై ఉంటాడు. శివుడిని దర్శించుకోవాలంటే.. ముందుగా నందీశ్వరుడిని దర్శించుకోవాలని చెప్తుంటారు. అలాంటి విశిష్టత ఉన్న నందిని ప్రతిష్టించని… శివాలయం ఎక్కడైనా ఉంటుందా..?