భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా(Star Sania Mirza), పాక్ క్రికెటర్ (Pak Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఈమధ్యే విడిపోయారు. వీళ్ళిద్దరికీ ఇషాన్ మిర్జా మాలిక్ (Ishaan Mirza Malik) అనే కొడుకు కూడా ఉన్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్ ను షోయబ్ పెళ్ళి చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు షోయబ్ మూడో పెళ్ళి…అభం శుభం ఎరుగని ఐదేళ్ళ ఇషాన్ పై తీవ్ర ప్రభావం పడింది.

Shoaib's hard work.. Sania's son is suffering