కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన IAS అధికారి స్మిత సబర్వాల్ ప్రస్తుతం లూప్ లైన్ పోస్టులో ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నాం కదా… మన పని మనం చేసుకుంటూ… ఇంత జీతం తీసుకుంటూ…. మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ కాలం గడపొచ్చు కదా… కానీ ఖాళీ చెయ్యి ఊరుకోదు అంటారు.

Smita Sabharwal, a bright IAS officer during KCR's regime, is currently in the loop line post.