భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం సాధించిన స్మృతి అరుదైన రికార్డు అందుకుంది.వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా నిలిచింది.