క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం

అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్స్‌ ఆరోగ్యం విషయంలో రోజు రోజుకూ ఆందోళన పెరిగిపోతోంది. నాసా ఆస్ట్రోనాట్‌ సునితా విలియమ్స్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Post Published By: Vencateshg
Updated : 8 November 2024, 3:12 PM IST

Published : 
  • 8 November 2024, 3:12 PM IST

Exit mobile version