PM Modi: 2040 నాటికి చంద్రుడిపై భారతీయులు ఉండాలి.. సైంటిస్టులకు టార్గెట్ సెట్ చేసిన మోదీ..
మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయులు అడుగుపెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. దీని కోసం ఇప్పటి నుంచే పరిశోధనలు మొదలుపెట్టాలంటూ సూచించారు.