ఆర్5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ షాకింగ్ తీర్పు ఇచ్చింది. సుప్రీ నుంచి ఇలాంటి తీర్పును రాజధాని రైతులు అసలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. పేదలకు ఆర్5 జోన్‌లో ఇళ్ల పట్టాలిస్తామంటూ ప్రభుత్వం తయారు చేసిన ప్లాన్‌కు సుప్రీం కోర్ట్ ఓకే చెప్పింది. వెంటనే పట్టాలు పంపిణీ చేసుకోవచ్చిన చెప్పింది.

Supreme Court Shock to Amaravathi Formars