లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాలో పరిచయం చేసిన విలన్ రోల్… రోలెక్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.