Japan PM : ప్రధానులే టార్గెట్..వరుసగా హత్యాయత్నాలు.. జపాన్‌లో ఏం జరుగుతోంది ?

సరిగ్గా 9 నెలల క్రితం..నడిరోడ్డుపై..జపాన్ ప్రధానిని దుండగులు కాల్చి చంపేశారు. మళ్లీ ఇప్పుడు మరో దాడి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కుట్ర. హత్యాయత్నం నుంచి ప్రధాని ఫుమియో కిషిదా సురక్షితంగా బయటపడ్డా ఒకటి తర్వాత మరొకటి ప్రధానమంత్రులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 15 April 2023, 12:29 PM IST

Published : 
  • 15 April 2023, 12:29 PM IST

Exit mobile version