TopStory: బిజెపి లీడర్లకు రేవంత్ భయం….. ఈటెల, బండి కలవడానికి అదే కారణం..!
తెలంగాణ బిజెపి లీడర్లకి సీఎం రేవంత్ రెడ్డి భయం పట్టుకుంది.ఎక్కువ తక్కువ చేస్తే ఎన్నికల తర్వాత రేవంత్ ని పార్టీలోకి తీసుకొచ్చి పార్టీ అప్పచెప్పుతామని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారం కూడా ఆయనకే కట్టబెడతామని…. మీ భవిష్యత్తు మీరే డిసైడ్ చేసుకోండి