TSPSC Group 1: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 60 గ్రూప్-1 పోస్టులకు ఆమోదం

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొత్త పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలవుతుందా..? లేక పాత నోటిఫికేషన్ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రావొచ్చు.

Post Published By: narender Thiru
Updated : 6 February 2024, 5:19 PM IST

Published : 
  • 6 February 2024, 5:19 PM IST

Exit mobile version