Barrelakka: బర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం..

తనకు భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్నె శిరీష వేసిన హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది.

Post Published By: narender Thiru
Updated : 24 November 2023, 4:30 PM IST

Published : 
  • 24 November 2023, 4:30 PM IST

Exit mobile version