తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటూ అద్భుతమైన రూపాన్ని తీసుకొచ్చింది. ఈనెల 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దీని ప్రారంభోత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వెలువడ్డ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా దీని రిబ్బన్ కటింగ్ ను వాయిదా వేసింది తెలంగాణ సర్కార్. నిజానికి ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించాల్సి ఉంది. […]

TELANGANA SECRETARIAT INAGURAION POSTPONE