sowmya janu: నన్ను అరెస్ట్ చేయొద్దు.. పోలీసు షర్ట్ చింపిన నటి.. కేసులో కొత్త ట్విస్ట్‌..

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జాగ్వార్ కారు నడుపుతూ.. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా.. అడ్డుకొని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ హోమ్ గార్డుపై దాడికి దిగింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయింది.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 2:42 PM IST

Published : 
  • 6 March 2024, 2:42 PM IST

Exit mobile version