TG replaces TS: నేటి నుంచి టీఎస్ కాదు.. టీజీ.. కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం
శుక్రవారం నుంచి వాహనాలు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టీజీ అనే రాసుకున్నారని పొన్నం గుర్తు చేశారు.