ఆ ఆల్‌రౌండర్‌కు ఫుల్ డిమాండ్ పోటీపడుతున్న 3 ఫ్రాంచైజీలు
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్ కు ఉండే క్రేజే వేరు… అటు బ్యాట్ తో పాటు ఇటు బాల్ తోనూ మ్యాచ్ ను మలుపుతిప్పే ఆల్ రౌండర్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్స్ లో అయితే ఆల్ రౌండర్లు హాట్ కేకులతో సమానం..