ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పటికప్పుడు క్రేజ్ పెంచుకుటూనే పోతోంది.. బ్రాండ్ వాల్యూలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది… ఫాలోయింగ్ లో మరే క్రికెట్ కంట్రీ కూడా దరిదాపుల్లో లేదు..తాజాగా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అక్షరాలా లక్ష కోట్లు దాటిపోయింది.
