ఇలా ఆడితే ఇంకేం చెప్పాలి ? వరుస ఓటములపై హార్థిక్ పాండ్యా…!
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కి గత రెండేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ గెలిచినా, ముంబై కథ మారలేదు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన హార్దిక సేన, వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలయింది.