యార్కర్ల స్పెషలిస్ట్ కు ఏమైంది…? ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా…!
క్రికెట్ ప్రపంచంలో బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించే బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతని కచ్చితమైన యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ బాల్స్ ఆడేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రతీ కెప్టెన్ బుమ్రాకే బంతిని అందిస్తాడు.