Prabhas: ప్రమోషన్ లేక పోయినా సలార్ కి సూపర్ హైప్

పెద్దగా ప్రమోషన్‌ లేకపోయినా.. అందరూ ఆ మూవీ కోసం వెయిట్ చేశారు. టీజర్‌తో సంబంధం లేకుండా.. కాంబినేషన్‌ అందరిలో ఎగ్జయిట్‌మెంట్‌ పెంచేసింది. అయితే అనుకోకుండా క్రేజ్‌ తగ్గుతోందా? సినిమా గురించి ఎలాంటి అప్డేట్‌ లేకపోవడమే ఇందుకు కారణమా?

Post Published By: Srikar Creator
Updated : 18 October 2023, 2:42 PM IST

Published : 
  • 18 October 2023, 2:42 PM IST

Exit mobile version