లియో.. లియో.. లియో.. దక్షిణాదిలో తమిళం, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ వినిపిస్తుంది. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ లియో. ఈ చిత్రంలో సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి జోడీగా త్రిష కథానయకిగా నటించింది. ఇక అర్జున్ సర్జా, బాలీవుడ్ స్టార్ విలన్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవమీనన్, మన్సూర్ అలీఖాన్ నటించారు. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. కానీ అందరికీ ఈ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా.. లేదా అని ప్రశ్న తల్లేత్తుంది.

The film will be released in Tamil as well as Telugu on the 19th of this month said Suryadevara Nagavamshi producer of Seethara Entertainment