The new iPhone 15 model with amazing features will be available soon
సెల్ ఫోన్లలో రారాజు యాపిల్ వండర్ లస్ట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తన సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. అందులో ఐఫోన్ 15 తోపాటూ యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈవెంట్ వేదికగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఉత్పత్తులు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఇది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ప్రత్యేకంగా నిలిచింది. 2030 నాటికి తమ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు పర్యావరణహితంగానే ఉంటాయని తెలిపారు. అలాగే ఈ ఐఫోన్స్ కి తొలిసారిగా టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకురానున్నారు. ఈ టెక్ దిగ్గజ సంస్థ విడుదల చేసిన ప్రోడక్ట్స్ సెప్టెంబరు 22 నుంచి ఆన్లైన్, ఈకామర్స్, ఆఫ్లైన్ స్టోర్స్ లో లభిస్తాయని చెప్పారు. అయితే వీటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ 15
ఐఫోన్ 15 ప్లస్
ఐఫోన్ 15 ప్రో
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
వాచ్ సిరీస్ 9
వాచ్ అల్ట్రా 2
T.V.SRIKAR